NLR: అల్లూరు మండలం పురిణి కొత్తపాలెం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. 5 ఐదేళ్లలోపు చిన్నారులు పల్స్ పోలియో చుక్కలు వేయించుకుంటున్నారు. అంగవైకల్యం రాకుండా ఉండాలంటే చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని MPHA(F) పుష్పమ్మ సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పావని, ఆశా వర్కర్ మైధిలి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: అల్లూరులో పల్స్ పోలియో ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


