హైదరాబాద్: 28°C
వార్తలు

'H1-B వీసాలు.. భారత్‌ను లక్ష్యంగా చేసుకోలేదు'

Advertisement

హెచ్1-బీ వీసా విధానంలో కొత్తగా చేసిన మార్పులు భారత్‌ లక్ష్యంగా తీసుకురాలేదని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అమెరికా వలస విధానంలో చేపట్టిన సమగ్ర సంస్కరణల్లో భాగంగానే మార్పులు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా తన మొత్తం వలస విధానాన్ని, అన్ని రకాల వీసాల వ్యవస్థలను సమీక్షించాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement