హైదరాబాద్: 28°C
వార్తలు

దర్శకుడు మృతి.. పెంపుడు కుక్క భావోద్వేగం

Advertisement

ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ మృతితో ఆయన పెంపుడు కుక్క తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆయన పార్థివదేహాన్ని పదేపదే తాకుతూ ఆ మూగజీవి కన్నీరు పెట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన వారు కూడా తమ కంటతడిని ఆపుకోలేకపోయారు. కాగా ఇవాళ మ.1:30 గంటలకు చెన్నైలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య భాగ్యరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Advertisement