టీటీడీకి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ భారీగా విరాళాలు ప్రకటించారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించడంతో పాటు గుజరాత్‌లోని వంతారాలో ఉన్న టీటీడీ గోశాలను ఆధునికీకరించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్‌ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది.
వార్తలు
టీటీడీకి అనంత్ అంబానీ భారీ విరాళాలు
Advertisement
Advertisement
Advertisement


