హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ తీరుపై రాజకీయ ప్రచారం చేపడతాం: సీపీఎం

Advertisement

ప్రతిపక్షాలను బలహీనపరిచి పార్లమెంటులో బలాన్ని పెంచుకోవాలని కేంద్రంలోని బీజేపీ చూస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ జేబీ ఆరోపించారు. ఈ మేరకు టీఎంసీ, ఆప్, శివసేన(యూబీటీ)లలో చీలిక తెచ్చి ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచారాన్ని చేపడతామని వెల్లడించారు. దీనిపై అన్ని విపక్ష పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.

Advertisement

Advertisement