WGL: పర్వతగిరి మండలం కల్లెడలో ఆర్డీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద రన్ (సన్నాహక స్నేహపూర్వక పరుగు పందెం) ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
వార్తలు
VIDEO: కల్లెడలో స్వామి వివేకానంద రన్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


