SRCL: కొదురుపాక గ్రామంలోని దేవాలయాల నిర్వహణ, అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ శ్రీమతి శైలజ రామయ్య, ఐఏఎస్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతినిధులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవాలయాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ధూప దీప నైవేద్యం పథకం కింద మంజూరు కల్పించాలని వినతిపత్రం అందజేశారు.
వార్తలు
కొదురుపాక దేవాలయాల అభివృద్ధికి వినతి
Advertisement
Advertisement
Advertisement


