మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటైన దంతాలపల్లి, ఇనుగుర్తి, సీరోలు మండలాల్లో ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.75 కోట్లు నిధులు నిన్న మంజూరు చేసింది. ఒక్కో కార్యాలయ భవనాన్ని రూ. 2.25 కోట్ల వ్యయంతో నిర్మించనుండగా, నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
వార్తలు
కొత్త తహసీల్దార్ కార్యాలయాలకు రూ.6.75 కోట్ల మంజూరు
Advertisement
Advertisement
Advertisement


