హైదరాబాద్: 28°C
వార్తలు

ఇస్లాంలోకి మారితే బీసీ రిజ్వర్వేషన్‌ పొందలేరు: హైకోర్టు

Advertisement

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇస్లాం మతంలోకి మారిన వారు రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం వెనకబడిన తరగతి ముస్లిం(బీసీ ముస్లిం) హోదాను పొందలేరని తేల్చి చెప్పింది. ఈ మేరకు హిందూ మతంలోని వారు ఇస్లాంలోకి మారిన తర్వాత వారిని వెనుకబడిన తరగతి ముస్లింలుగా పరిగణించేందుకు అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది.

Advertisement

Advertisement