హైదరాబాద్: 28°C
వార్తలు

'సింధూర్‌' అమరుల త్యాగాన్ని దాచిన కేంద్రం: కాంగ్రెస్‌

Advertisement

ఆపరేషన్ సింధూర్‌లో అమరులైన ఆరుగురు భారత సైనికుల బలిదానాన్ని కేంద్రం దాచిపెట్టిందని కాంగ్రెస్ మండిపడింది. అమరుల త్యాగాన్ని కేంద్రం పార్లమెంటులో ప్రస్తావించకపోవడంపై ధ్వజమెత్తింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని దాచటం అనేది సైనికులందరినీ అవమానించడమేనని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ ప్రకటనకు సంబంధించిన వీడియోను SMలో పోస్టు చేసింది.

Advertisement

Advertisement