ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్‌కు సంబంధించిన కేసులో NIA మరో ముగ్గురిపై ఛార్జిషీట్ నమోదు చేసింది. నిందితులు పిల్లల వైద్యుడు ముజఫర్ అహ్మద్, జమీర్ అహ్మద్ అహంగీర్, తుఫ్లైల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన వీరంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం వీరిపై పటియాలో కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ను NIA దాఖలు చేసింది.
వార్తలు
ఎర్రకోట పేలుడు కేసు.. మరో ముగ్గురిపై అభియోగాలు
Advertisement
Advertisement
Advertisement


