హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

Advertisement

మహబూబాబాద్ జిల్లా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 76,660 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 469 బూత్లు, 22 సంచార బృందాలు, 77 హైరిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి చిన్నారికి సకాలంలో పోలియో చుక్కలు వేయించాలన్నారు.

Advertisement

Advertisement