JGL: మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన చిన్నోళ్ల శంకర్ (42) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన శనివారం ముత్యంపేట చక్కెర పరిశ్రమ క్వార్టర్స్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని కనిపించారు. అప్పుల ఒత్తిడితో మనస్తాపం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
Advertisement
Advertisement
Advertisement


