WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో ఎన్నికల సంఘం చేపడుతున్న SIR ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ BLAలు, బూత్ ఇన్‌ఛార్జీల అవగాహన సదస్సు నేడు ఉదయం 10 గంటలకు సిటిజన్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. మాజీ EX MLA పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా EX MLA ముత్తిరెడ్డి యాదగిరి హాజరవుతున్నారని తెలిపారు.
వార్తలు
నేడు బీఆర్ఎస్ అవగాహన సదస్సు
Advertisement
Advertisement
Advertisement


