KRNL: ఆస్పరి మండల పరిషత్ కార్యాలయంలో రేపు ఎంపీపీ సుంకుర ఉమాదేవి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించునున్నట్లు ఎంపీడీఓ గీతావాణి ఇవాళ తెలిపారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, ఉపాధి హమీ పథకం, విద్యుత్, వెలుగు, పశువైద్యంపై సమీక్ష నిర్వహించునున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు హాజరుకావాలని సూచించారు.
వార్తలు
రేపు మండల సర్వసభ్య సమావేశం
Advertisement
Advertisement
Advertisement


