హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ బెల్ట్ షాపుపై పోలీసుల దాడి

Advertisement

KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడ్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 26.630 లీటర్ల IMFL మద్యం, బీర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.13,568 విలువైన మద్యం పట్టుబడింది. నిందితుడు సాయి కృష్ణను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అతడిని కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Advertisement