అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్‌కు వచ్చే ప్రయాణికులంతా తప్పనిసరిగా తమ ఆరోగ్యంపై స్వయం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య వివరాల నమోదుకు ఎయిర్ సువిత 2.0 పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ పోర్టల్‌లో ముందుగా ప్రయాణికులు తమ ఆరోగ్య వివరాలతో కూడిన హెల్త్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని సూచించింది.
వార్తలు
అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement


