హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్ష

Advertisement

ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే పర్యావరణ పరిరక్షణ విషయంలో లద్దాఖ్ ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement