హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాలన్నీ సురక్షితమే: ట్రస్టు

Advertisement

అయోధ్య రామాలయానికి ఇచ్చిన కానుకలు, విరాళాలు, ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని రామ మందిర తీర్థ క్షేత్రం వెల్లడించింది. భక్తుల విశ్వాసాన్ని తిరిగి చూరగొనేలా నిష్పాక్షిక విచారణకు ట్రస్టు అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపింది. విరాళాల అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి నివేదిక రాగానే FIR నమోదు చేయించినట్లు చెప్పింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగవని హమీ ఇచ్చింది.

Advertisement

Advertisement