KMM: ఈ నెల 30న చింతకాని మండలం జగన్నాథపురం – మత్కేపల్లి క్రాస్రోడ్ వద్ద జరిగే రైతు ఆశీర్వాద సభకు రైతులు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత పిలుపునిచ్చారు. నిన్న మధిరలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. సభ రైతు సంక్షేమానికి అంకితమైందని పేర్కొన్నారు.
వార్తలు
రైతు ఆశీర్వాద సభ జయప్రదం చేయండి
Advertisement
Advertisement
Advertisement


