హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

Advertisement

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో 49.20 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉండవల్లి క్యాంప్ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. విశాఖలో మంత్రి సత్యకుమార్ పోలీయో చుక్కలు వేయనున్నారు.

Advertisement

Advertisement