హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఎలినినో ప్రభావంపై నిజాంపల్లి రైతులు అవగాహన వీడియో

Advertisement

BHPL: ఎలినినో ప్రభావంతో మోస్తరు వర్షాలు కురవకపోవడంతో రైతులకు అవగాహన కల్పించేందుకు BHPL(D) గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ రైతులు నండ్రే మధుకర్, పోతారాజు ఐలయ్య ఓ వీడియో రూపొందించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. భూమి ఆరోగ్యాన్ని పెంచేందుకు వర్మీ కంపోస్ట్, పశువుల పెంట వినియోగించాలని సూచించారు.

Advertisement

Advertisement