హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు 135వ మన్ కీ బాత్ కార్యక్రమం

Advertisement

ప్రధాని మోదీ ప్రతి నెలా నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమం ఇవాళ ప్రసారం కానుంది. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ వినూత్న రేడియో కార్యక్రమం ప్రస్తుతం 135వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ ఎపిసోడ్‌లో పలు అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు.

Advertisement

Advertisement