హైదరాబాద్: 28°C
వార్తలు

పరారీలో ఉన్న ఐదుగురు నిందితులు అరెస్ట్

Advertisement

WGL: గీసుకొండ (M)లోని రెండు కేసుల్లో కోర్టు విచారణకు గైర్హాజరై పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామని ఇన్‌స్పెక్టర్ డి.విశ్వేశ్వర్ వెల్లడించారు. సింగిరెడ్డి భిక్షపతి, రమేశ్, రాజారాం, ఎర్రా, శివకుమార్‌లపై అరెస్టు వారెంట్ ఉండటంతో వారిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Advertisement