సామెత: 'అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడా?'
వార్తలు
సామెత - దాని అర్థం
Advertisement
Advertisement
అర్థం: ఉయ్యాలలో ఉన్నప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. కానీ.. గడ్డాలు, మీసాలు వచ్చిన తరువాత వింటారా? పెళ్లిళ్లు అయిన తర్వాత తమకంటూ సొంత ఆలోచనలు, కుటుంబం వచ్చాక తల్లిదండ్రులను చాలామంది పట్టించుకోరు. అలా పెద్దయ్యాక తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం, వారి మాట వినకపోవడం చేస్తే ఈ సామెతను వాడుతుంటారు.
Advertisement


