హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Advertisement

TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.100 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు 15లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తామని ఇటీవల హైకోర్టుకు ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసింది.

Advertisement

Advertisement