AP: వైసీపీ నేతలకు అమరావతి రైతులు కోడి గుడ్లతోనే సమాధానం చెప్పారని మంత్రి కందుల దుర్గేష్ ఎద్దేవా చేశారు. తర్వాత ఏం చేస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాం అని అన్నారు. 'వైసీపీ నేతలు కూటమి బలపడుతోందని భయపడుతున్నారు. పవన్ ఎదుగుదలను చూసి వైసీపీ కాపు నేతలకు కడుపు మంట. పవన్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి వైసీపీ నేతలకు ఈ జన్మ సరిపోదు' అని దుర్గేష్ పేర్కొన్నారు.
వార్తలు
కూటమి బలపడుతోందని వైసీపీకి భయం: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


