AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. 'జూన్ నెలలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు ఎల్లుండి శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లు, వీఐపీ సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలు రద్దు చేశాం. భక్తులకు సేవలందిస్తూ భద్రతను పర్యవేక్షిస్తున్నాం' అని తెలిపారు.
భక్తి
'ఎల్లుండి శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లు రద్దు'
Advertisement
Advertisement
Advertisement


