హైదరాబాద్: 28°C
వార్తలు

ఖాతాలో 25% కనీస నిల్వ తప్పనిసరి

Advertisement

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(EPFO) కేంద్రీకృత ఐటీ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తోంది. జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై పీఎఫ్ ఖాతాలో 25% కనీస నిల్వ ఉంచడం తప్పనిసరి. ఉద్యోగులు విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఇకపై మొత్తం నిల్వలో 75% నిధులను మాత్రమే ఉపసంహరించుకునే వీలుంటుంది.

Advertisement

Advertisement