హైదరాబాద్: 28°C
వార్తలు

MDMKకు సొంత పార్టీ ఎమ్మెల్యేల షాక్

Advertisement

డీఎంకే కూటమి నుంచి తప్పుకోవాలన్న వైకో నిర్ణయం ఎండీఎంకేలోనే చీలిక తెచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే రైజింగ్ సన్ గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఎండీఎంకే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వారు ఇవాళ్టి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి, తాము డీఎంకేతోనే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో వైకో నిర్ణయం పార్టీకే పెద్ద దెబ్బగా మారింది.

Advertisement

Advertisement