తమపై ఎండీఎంకే చేసిన ఆరోపణలను డీఎంకే తీవ్రంగా ఖండించింది. ఎండీఎంకేకు అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం దక్కేలా చేసింది డీఎంకేనే అని ఆ పార్టీ నేత సయ్యద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. వైకో తన కొడుకు దురై వైకోను పార్టీలో ప్రమోట్ చేయడం వల్లే ఎండీఎంకే బలహీనపడిందని, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గతంలో వైకో చేసిన పోరాటాలకు ఇది పూర్తిగా విరుద్ధమంటూ డీఎంకే ఎద్దేవా చేసింది.
వార్తలు
MDMK ఆరోపణలను తిప్పికొట్టిన DMK
Advertisement
Advertisement
Advertisement


