అందరూ తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో యుద్ధాల వల్ల అనిశ్చితి, ట్రంప్ వైఖరితో ఇబ్బందులు వచ్చినా.. భారత్ మాత్రం గ్లోబల్ టెక్ కేంద్రంగా దూసుకుపోతోందన్నారు. 2047 నాటికి దేశం మరింత శక్తివంతంగా ఎదగాలని, ప్రధాని మోదీ ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని ఆయన కోరారు.
వార్తలు
ట్రంప్ వైఖరితో ఇబ్బందులు: మాజీ ఉపరాష్ట్రపతి
Advertisement
Advertisement
Advertisement


