హైదరాబాద్: 28°C
వార్తలు

టీవీకే కూటమి వైపు వైకో అడుగులు

Advertisement

డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన ఎండీఎంకే.. అధికార పీఠంలో ఉన్న సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా తీర్మానాలు చేసింది. అవినీతి రహిత పాలన, మేకేదాటు ప్రాజెక్టుపై తమిళనాడు హక్కుల రక్షణ వంటి ఎన్నికల హామీలపై విజయ్ సర్కార్ రాజీపడకుండా ముందుకెళ్లాలని కోరింది. టీవీకే కూటమిలో చేరడంపై ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Advertisement