హైదరాబాద్: 28°C
వార్తలు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే బైండోవర్: ఎస్పీ

Advertisement

కృష్ణా: మచిలీపట్నంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులు, తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, గొడవలు, దాడులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారి పట్ల చట్టప్రకారం బైండోవర్ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.

Advertisement

Advertisement