హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త ముచ్చట: ఎగ్జామ్స్ అంటే లీకులు.. తప్పెవరిది?

Advertisement

దేశంలో ఏ ఎగ్జామ్ చూసినా పేపర్ లీక్ కావడం కామన్‌గా మారింది. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడుతోంది. నీట్ ఉదంతం మరవకముందే మహారాష్ట్రలో 'టెట్' పేపర్ లీక్ వార్త యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. లోపం ఎక్కడ ఉంది? లీకేజీలను అడ్డుకోలేకపోతున్న పరీక్షల బోర్డులదా.. లేక కఠిన చర్యలు తీసుకోకుండా రాజకీయం చేస్తున్న ప్రభుత్వాలదా? ఈ దందా ఆగకపోవడానికి కారణమేంటి? మీ కామెంట్?

Advertisement

Advertisement