హైదరాబాద్: 28°C
వార్తలు

మహా 'టెట్' పేపర్ లీక్‌.. దర్యాప్తుకు 'సిట్' ఏర్పాటు

Advertisement

మహారాష్ట్ర టెట్(TET) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా పరిగణించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ కోసం ఠాణె జాయింట్ సీపీ పంజాబ్ రావ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ మంత్రి, డీజీపీతో మాట్లాడిన సీఎం.. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Advertisement