HYD: బన్సీలాల్‌పేట డి-క్లాస్ నివాసితులకు కుటుంబ, సామాజిక కార్యక్రమాలు సులభంగా నిర్వహించుకునేందుకు దాతల సహకారంతో వంట పాత్రలు, ఫంక్షన్‌కు అవసరమైన సామగ్రిని పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక భారం తగ్గి, నిరుపేద కుటుంబాలకు ఉపయోగం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
బన్సీలాల్‌పేట డి-క్లాస్ కుటుంబాలకు వంట సామగ్రి పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


