హైదరాబాద్: 28°C
వార్తలు

DMK కూటమికి MDMK గుడ్‌బై.. స్టాలిన్‌కు షాక్

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైకోకు చెందిన ఎండీఎంకే పార్టీ అధికారికంగా తప్పుకుంది. గత 9 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ బంధానికి జనరల్ కౌన్సిల్ సమావేశంలో ముగింపు పలికారు. డీఎంకే తమ పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని, ఏఐఏడీఎంకేను అధికారంలోకి తెచ్చేందుకు రహస్య ప్లాన్ వేస్తోందని ఎండీఎంకే తీవ్ర ఆరోపణలు చేసింది.

Advertisement

Advertisement