హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పొగాకు వేలం కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

Advertisement

ప్రకాశం: పొగాకు కొనుగోలు చేయకుండా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజబాబు హెచ్చరించారు. శనివారం ఆయన ఒంగోలు 1 ఒంగోలు 2 పొగాకు వేలం కేంద్రాలను తనిఖీ చేశారు. పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ‌తో కలిసి వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. అధిక ఉత్పత్తిని సాకుగా చూపి కొనుగోలు చేయకుంటే సహించబమని చెప్పారు.

Advertisement

Advertisement