PLD: కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో AI ఆధారిత ఇంటర్వ్యూ స్కిల్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్లోబల్ క్లాస్ రూమ్స్ సీఈవో రవితేజ AI ఆధారిత మాక్ ఇంటర్వ్యూలు, రెజ్యూమే తయారీ, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. AI సాధనాలను సమర్థంగా వినియోగించి ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు సూచించారు.
వార్తలు
డిగ్రీ కళాశాలలో AI ఇంటర్వ్యూ స్కిల్స్ సదస్సు
Advertisement
Advertisement
Advertisement


