పశ్చిమాసియా యుద్ధం సాకుతో కేంద్రం వాణిజ్య LPG ధరలను రెట్టింపు చేసిందని, సరఫరా సాధారణ స్థితికి వచ్చినా రేట్లను ఎందుకు తగ్గించడం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. వలస కార్మికులకు ఎంతో ఉపయోగపడే ఐదు కిలోల చిన్న సిలిండర్ల ధరలను కూడా విపరీతంగా పెంచేసి కేంద్రం సామాన్యులను పీడిస్తోందని, తక్షణమే గ్యాస్ ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
మోదీ ప్రభుత్వంపై ఖర్గే విమర్శనాస్త్రాలు
Advertisement
Advertisement
Advertisement


