KRNL: పత్తికొండలో నిర్వహించిన "రైతన్న మీకోసం" కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వెంకటరాముడు రైతులకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. తగిన వర్షపాతం వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలని, తక్కువ వర్షాల పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటల సంరక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు కూడా రైతులకు వివరించారు.
వార్తలు
'ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


