హైదరాబాద్: 28°C
వార్తలు

‘చమురు ధరలు తగ్గినా.. పెట్రోల్ భారం ఎందుకు?’

Advertisement

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పశ్చిమాసియా యుద్ధానికి ముందు స్థాయికి తగ్గినప్పటికీ, భారత్‌లో ఇంధన ధరలను ఎందుకు తగ్గించడం లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. యుద్ధ సమయంలో బ్యారెల్ ధర 138 డాలర్లు ఉన్నప్పటి ధరలే ఇప్పుడూ కొనసాగించడంపై మండిపడ్డారు. బీజేపీ ప్రజలను పన్నుల వసూలు సాధనంగా చూస్తూ, జేబులు ఖాళీ చేస్తోందన్నారు.

Advertisement

Advertisement