హైదరాబాద్: 28°C
వార్తలు

బాపట్లలో ఘనంగా పల్స్ పోలియో అవగాహన ర్యాలీ

Advertisement

BPT: పోలియో రహిత సమాజ స్థాపన కోసం బాపట్ల జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని ఆమె పిలుపునిచ్చారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.

Advertisement

Advertisement