హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య రామాలయ ట్రస్ట్‌లో ప్రకంపనలు

Advertisement

అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో అలజడి కొనసాగుతోంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరో కీలక ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామా లేఖలు అందినట్లు ట్రస్ట్ ప్రతినిధులు ధృవీకరించారు. త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ పేర్కొంది.

Advertisement

Advertisement