హైదరాబాద్: 28°C
వార్తలు

'పారిశుద్ధ్య నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలి'

Advertisement

WNP: వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్యా నాయక్ ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్‌లో స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Advertisement

Advertisement