NRML: శనివారం భైంసా మున్సిపాలిటీలో సంయుక్త ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, భద్రత తదితర ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
వార్తలు
మంత్రి జూపల్లి పర్యటన ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


