హైదరాబాద్: 28°C
వార్తలు

మధ్యప్రదేశ్ సీఎంకు దిగ్విజయ్ సింగ్ వార్నింగ్

Advertisement

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ 12 శాఖలను తన వద్దే ఉంచుకోవడం తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. అధికారులు తప్పు చేసి, అవినీతి సొమ్ము నొక్కినా.. బాధ్యుడిగా సీఎం చిక్కుల్లో పడతారని పేర్కొన్నారు. అలాగే సీఎం కుటుంబంపై వస్తున్న భూ కుంభకోణం ఆరోపణలను తాను పరిశీలిస్తున్నానని, తప్పు చేస్తే మిల్లు కార్మికుడి కొడుకైనా చట్టం వదిలిపెట్టదని దిగ్విజయ్ అన్నారు.

Advertisement

Advertisement