తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన అనిత(24), భర్త సురేష్‌తో కలిసి కజుగుమలైలోని కలుగసలమూర్తి ఆలయాన్ని దర్శించింది. అనంతరం కొండపై ఉన్న ఉచ్చిపిళ్ళైయార్ ఆలయం వద్ద కోతులకు పండ్లు పెడుతుండగా.. ఒక్కసారిగా కోతులు చుట్టుముట్టాయి. భయంతో వెనక్కి తప్పుకునే ప్రయత్నంలో అనిత అదుపుతప్పి కొండపై నుంచి కిందపడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.
వార్తలు
విషాదం.. కోతులకు అరటిపండ్లు పెట్టబోయి..
Advertisement
Advertisement
Advertisement


