హైదరాబాద్: 28°C
వార్తలు

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కమిషనర్ సమావేశం

Advertisement

GNTR: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏల సమన్వయం కీలకమని గుంటూరు నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Advertisement

Advertisement